వైద్య రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతిని ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు.