క్రైం
Paddy Lorry Extortion Case | వడ్ల లారీని అడ్డగించి డబ్బులు డిమాండ్.. నలుగురి అరెస్ట్
వడ్ల లారీని అడ్డగించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.
Lasted క్రైం
Kamareddy Home Guard | యువకులపై హోంగార్డు వివాదాస్పద వ్యాఖ్యలు..! సర్వత్రా విమర్శలు..
యువకులపై హోంగార్డు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Kalyani Murder Case | కళ్యాణి హత్య కేసులో సంచలన నిజాలు.. గొంతు కోసి, శవాన్ని ముక్కలుగా నరికి..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం రేపిన కళ్యాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Hyderabad Man Murdered | గంజాయి సమాచారం లీక్ చేస్తున్నాడనే అనుమానం.. సహచరుడిని దారుణంగా పొడిచేసిన ముఠా
దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన వసీంను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad SI Death | హైదరాబాద్‌లో విషాదం.. బైక్ ఢీకొని ఎస్సై మృతి
నిమజ్జన విధుల్లో ఉన్న ఎస్సై బైక్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద చోటు చేసుకుంది.
Kamareddy Bike Accident | రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
ఎదురుగా వస్తున్న బైక్ మరో బైక్‌ను ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు.
Student Drug Arrest | డ్రగ్స్ విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్ట్
పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసం.. నిందితుడిపై పీడీ యాక్ట్
పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
Madhapur OYO Hotel Murder| మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగు చూసింది.