Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2393 Articles

Rajiv Yuva Vikasam | నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభం

రాజీవ్​ యువ వికాసం పథకాన్ని నవంబర్​ నుంచి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Land Resurvey | గ్రామాల్లో రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం : మంత్రి పొంగులేటి

గ్రామాల్లో రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్​ఐ

నల్గొండ జిల్లా నాంపల్లి రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ రల్లబండి గోపరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

SIR Process Protest | బీజేపీకి తొత్తుగా ఎన్నికల కమిషనర్​ : పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్​

దేశంలో ఓటు చోరీ జరుగుతోందని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు.

Telangana Local Status | తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల కోసం నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

UPI MDR Charges | ‘యూపీఐ’ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

యూపీఐ ఎండీఆర్​ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్​బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Ujjain Shahi Masjid | రోడ్డు విస్తరణలో మసీదు కూల్చివేతకు యత్నం.. ఉజ్జయినిలో ఉద్రిక్తత

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో సోమవారం మసీదు కూల్చివేత సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Esha Singh Silver Medal | షూటింగ్​లో రజతం సాధించిన ఈషా సింగ్​

ఆసియా గేమ్స్​లో భారత ప్లేయర్​ ఈషా సింగ్​ మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది.

India Asian Games Medal | ఆసియా గేమ్స్​లో భారత్​కు మరో పతకం

ఆసియా గేమ్స్​ కురాష్ ఈవెంట్‌లో పింకీ బల్హారా కాంస్యం గెలుచుకుంది.

Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధర పైపైకి.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,011 పాయింట్లు, నిఫ్టీ 318 పాయింట్ల…

ED Office Protest | ఈడీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుటు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Trump Iran Ceasefire | కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించిన ట్రంప్​

ఇరాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.

Asia Games Cricket | ఆసియా క్రీడల్లో సెమీస్‌కు భారత్‌

ఆసియా క్రీడల్లో భారత క్రికెట్​ జట్టు సెమీస్​కు చేరుకుంది.

LPU Classes Cancelled | లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీలో క్లాసులు రద్దు

లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్సిటీలో 10 రోజుల పాటు తరగతులు రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

LPU Student Protest | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత.. పోలీసు వాహనాలకు నిప్పు

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.