Srinivas Kolluri
Asian Games Final | పసిడి పోరు.. భారత మహిళల జట్టు భారీ స్కోర్
ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యం ఉంచింది.
Ramchander Rao Arrest | జడ్చర్లలో ఉద్రిక్తత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్
జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
TG Safe Inspections | డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు
హయత్ నగర్‌లోని డెయిరీ యూనిట్లు, పంపిణీ కేంద్రాలలో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు చేశారు.
NIMS ACB Raids | నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ నివాసాల్లో ఏసీబీ దాడులు
నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
RIMS Hospital Accident | రిమ్స్ ఆస్పత్రి ప్రమాదంలో మరో చిన్నారి మృతి
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో మరో చిన్నారి మృతి చెందింది. మరో 23 మంది చికిత్స పొందుతున్నారు.
BC Welfare Schemes | బీసీల ఆర్థికాభివృద్ధికి చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
Illegal Sand Mining | ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు : సీఎస్ సంజయ్ జాజు
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన
రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి సోమవారం శంకుస్థాపన చేశారు.
Nizamabad ACB Trap | పెన్షన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు
లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.
Ganjai Seized Malkajgiri | 28 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganjai Seized Malkajgiri | మల్కాజ్‌గిరిలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఎక్సైజ్ పోలీసులు 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.…
Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా
తాగునీరు వృథా చేసిన ఐదుగురికి జలమండలి అధికారులు జరిమానా వేశారు.
Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
జూరాల ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Farmhouse Politics | రాష్ట్రంలో ఫామ్‌హౌస్ రాజకీయాలు
రాష్ట్రంలో ఫామ్‌హౌస్ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లను కాంగ్రెస్ నాయకులు సందర్శిస్తున్నారు.
Cases on Farmers | రైతులపై అక్రమ కేసులు.. కేటీఆర్ ఆగ్రహం
జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసి బీఆర్ఎస్ నేతలను, రైతులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.
Constable Suicide | యువతికి ఫోన్ చేసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్‌పేటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాలివాహన నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.