Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2982 Articles

Bhatti Vikramarka Statement | ప్రతిపక్షాలను శత్రువులుగా చూడొద్దు : డిప్యూటీ సీఎం భట్టి

ప్రతి ప్రజాస్వామ్యంలోనూ ప్రతిపక్షాలు అంతర్భాగమని, అధికారంలో ఉన్నవారు వాటిని శత్రువులుగా చూడకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Electric Vehicle Policy | ఈవీ వాహనాల కొనుగోలుపై కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉపయోగించే ప్రభుత్వ, అధికారిక వాహనాల కొనుగోలు కోసం ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

Kashmir Terrorist Search | ఉగ్రవాదుల కోసం జమ్మూకశ్మీర్​ పోలీసుల గాలింపు

జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ACB Trap | బిల్లుల కోసం రూ.50 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్​

నిర్మల్​ జిల్లా భైంసా ఇన్​ఛార్జి మున్సిపల్ కమిషనర్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Osmania University Protest | ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్న ఓయూ వీసీ : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Osmania University Protest | ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని తెలంగాణ రక్షణ…

Telangana Land Resurvey | పకడ్బందీగా భూముల రీసర్వే : మంత్రి పొంగులేటి

భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

ADR Estates MD | ఏడీఆర్​ ఎస్టేట్స్​ ఎండీకి జైలుశిక్ష.. హైకోర్టు కీలక తీర్పు

భూ వివాదం కేసులో హైకోర్టు ఏడీఆర్​ ఎస్టేట్స్​ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీతో పాటు ముగ్గురు రిజిస్ట్రేషన్​ అధికారులకు జైలు శిక్ష విధించింది.

Telangana Activist Laxman | ప్రభుత్వ తీరుతోనే ఉద్యమకారుడు లక్ష్మణ్​ ఆత్మహత్య : హరీశ్​రావు

తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

Tata Electronics Plant | టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ప్రమాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్​లో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

Sonia Gandhi PM Decision | అందుకే ప్రధాని పదవి తీసుకోలేదు : సోనియా గాంధీ

దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకపోవడానికి గల కారణాలను సోనియా గాంధీ తన ఆత్మకథలో వెల్లడించారు.

Travel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయింది.

Ratnadeep Retail IPO | పబ్లిక్ ఇష్యూకు నేషనల్ మార్ట్.. ‘రత్నదీప్’ ఐపీవోకు సెబీ ఆమోదం

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రత్నదీప్ రిటైల్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. త్వరలోనే ఐపీవో తేదీలు ఖరారయ్యే అవకాశాలున్నాయి.

Loan App Harassment | లోన్​ యాప్​ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

లోన్​ యాప్​ వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Pawan Kalyan Divorce | విడాకులు తీసుకున్న పవన్​ కల్యాణ్​.. సోషల్​ మీడియాలో తీవ్ర చర్చ

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​, ఆయన భార్య అన్నా లెజినోవా విడాకులు తీసుకున్నారు.

Revanth Reddy | వారిని పండబెట్టి తొక్కుతా.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy | సీఎం రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడంగల్ నియోజకవర్గానికి నిధులు.. తీసుకు వెళ్తానని…