క్రీడలు
India Gold Medal | భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో మహిళల 4x400మీ రిలేలో భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది.
Lasted క్రీడలు
India Asian Games Medal | ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం
ఆసియా గేమ్స్ కురాష్ ఈవెంట్‌లో పింకీ బల్హారా కాంస్యం గెలుచుకుంది.
Asia Games Cricket | ఆసియా క్రీడల్లో సెమీస్‌కు భారత్
ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరుకుంది.
IND vs WI | భారత్ ఘన విజయం.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు
వెస్టిండీస్ బౌలర్లకు ఏ దశలోనూ భారత బ్యాటర్లను నిలువరించడం సాధ్యం కాలేదు. గిల్ శతకం సాధించగా, కోహ్లీ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Asian Games 2026 | ఆసియా గేమ్స్‌లో భారత్ జోరు..
ఆసియా గేమ్స్‌లో ఆదివారం భారత్ క్రీడాకారులు 7 పతకాలు సాధించారు.
India Squash Medals | ఆసియా గేమ్స్.. స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు
ఆసియా గేమ్స్ స్క్వాష్ సింగిల్స్ మహిళలు, పురుషుల విభాగాల్లో భారత్ రజత పతకాలు గెలుచుకుంది.
Abhay Singh Final | భారత్‌కు మరో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన అభయ్ సింగ్
స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
SVIS Basketball Championship | సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్‌లో అదరగొట్టిన ఎస్వీఐఎస్ అండర్-14 బాలురు.. జాతీయ టోర్నీకి ఎంపిక జాతీయ టోర్నీకి ఎంపిక
ప్రముఖ నటుడు, విద్యావేత్త డాక్టర్ ఎం. మోహన్ బాబు స్థాపించిన తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఎస్వీఐఎస్) క్రీడా రంగంలో మరో ఘన విజయాన్ని సాధించింది.
India Men’s Kabaddi | కబడ్డీలో మరో స్వర్ణం.. సత్తా చాటిన పురుషుల జట్టు
ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది.