Balla Sandeep Kumar
Nandana Notices | యూట్యూబర్ రమానందనకు షాక్.. మరోసారి పోలీసుల నోటీసులు
యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందనకు మరో షాక్ తగిలింది.
Modi Jinping Meeting | ప్రధాని మోదీతో నేడు జిన్‌పింగ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ASI Gangadhar | ఏఎస్సైగా రిటైర్.. నాలుగు రోజులకే మృతి
నాలుగు రోజుల క్రితం రిటైర్మెంట్ అయిన ఓ ఏఎస్సై గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Nizamabad Student Death | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ వాసి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు.
AP Drought Crisis | రాష్ట్రంలో కరువు ఉన్నా సీఎం స్పందించడం లేదు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు
Harish Rao | భూములు కబ్జా చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి : హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి 22ఏ జాబితా పేరుతో భూములను కబ్జా చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
UP Free Bus Travel | యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.. వృద్ధ మహిళలకు జీవితకాల ఉచిత బస్సు ప్రయాణ అవకాశం..
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ఒక ప్రధాన సంక్షేమ పథకంతో సహా 24 ముఖ్యమైన…
H1N1 Cases Delhi | పెరుగుతున్న హెచ్1ఎన్1 కేసులు.. ఢిల్లీ సీఎం అత్యవసర సమావేశం..
దేశ రాజధాని ఢిల్లీలో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయి.
iQOO Z11 Sale | ఐక్యూ జెడ్ 11.. సేల్ షురూ!
ఐక్యూ తన ‘జెడ్’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
Caste Census Data | ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ..
రాబోయే జనాభా లెక్కల అంశంలో ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ రాశారు.
Rebel TMC MPs | 20 మంది రెబెల్ టీఎంసీ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని నాయకుడు అభిషేక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Pilot Doping Test | పైలట్లకు డోపింగ్ టెస్ట్.. కేంద్రం యోచన..
ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమాన దుర్ఘటన తర్వాత.. పైలట్లకు ఏడాదికి ఒకసారి డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.
Vijay Sai Reddy | మత మార్పిడులను ప్రోత్సహించిన జగన్ : మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి
మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మత మార్పిడులను ప్రోత్సహించారని విజయ సాయిరెడ్డి ఆరోపించారు.
Symbiotec Pharmalab IPO | పబ్లిక్ ఇష్యూకు ఫార్మా ల్యాబ్ కంపెనీ.. గ్రే మార్కెట్‌లో భారీ డిమాండ్
సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ ఐపీవోకు వస్తోంది. ఆగస్టు 24 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
New York Shooting | న్యూయార్క్‌లో కాల్పులు.. భారతీయుడు మృతి
న్యూయార్క్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పులో భారీతీయుడు మృతి చెందాడు.