అంతర్జాతీయం

Lasted అంతర్జాతీయం

Pentagon Data Breach | అమెరికా సైన్యానికి సైబర్ షాక్.. లక్షలాది మంది వ్యక్తిగత సమాచారం లీక్!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరున్న అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌కు సైబర్ భద్రతా విభాగంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Nor’easter Storm | అమెరికాను ముంచెత్తిన నార్‌ఈస్టర్ తుఫాన్.. అస్తవ్యస్తంగా విమాన సర్వీసులు..

అమెరికా తూర్పు తీరంలో 'నార్‌ఈస్టర్' (Nor'easter) తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది.

Trump Iran Ceasefire | కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించిన ట్రంప్​

ఇరాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.

Pakistan Suicide Bombing | పాక్​లో ఆత్మాహుతి దాడి..12 మంది దుర్మరణం..30 మందికి తీవ్ర గాయాలు

సంఘటనా స్థలం దక్షిణ వజీరిస్తాన్‌కు దగ్గరగా ఉండటం, నిరంతరం భద్రతా బలగాలు ఉండే ప్రాముఖ్యత కలిగిన చెక్‌పోస్ట్ కావడం వల్లనే దీనిని లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Trump Iran Peace Plan | హర్మూజ్ జలసంధి.. ‘ట్రంప్ జలసంధి’గా పేరు మార్పు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ శాంతి ప్రతిపాదనకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Putin Europe Conflict | యూరప్‌తో యుద్ధానికి సిద్ధం కావడం లేదు.. పుతిన్ కీలక ప్రకటన

యూరప్ దేశాలపై రష్యా దాడికి సిద్ధమవుతోందన్న ప్రచారాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా తిప్పికొట్టారు.

Congo Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. 14 మంది దుర్మరణం

కాంగో దేశంలో విమానం కూలిపోయి 14 మంది చనిపోయారు.

India Pakistan UN | పాక్​ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్​

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్​ ఇచ్చింది.