Naresh Chandan

Naresh Chandan

గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Follow:
1370 Articles

Sep 30 Horoscope | ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..ఈ రాశుల వారి కెరీర్ మలుపు తిరగబోతోంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…

Bangkok floods | నీట మునిగిన బ్యాంకాక్‌.. భారీ వర్షాలతో థాయ్‌లాండ్‌ అతలాకుతలం..మూడు రోజుల్లో 320 మి.మీ. వర్షపాతం.. 23 మంది దుర్మరణం

సెప్టెంబరు 16 నుంచి థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న వరదల కారణంగా 23 మంది మృతి చెందినట్లు దేశ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు.

Kamareddy elderly woman death | కామారెడ్డి కొటారి గల్లీలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి..హత్యా? ప్రమాదమా?..చైన్‌ స్నాచింగ్‌ కోణంలో దర్యాప్తు!

ఆకతాయిల ఆగడాలు, మందుబాబులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ స్థానికులు గతంలో ఆరోపించినట్లు సమాచారం.

Amala Paul comments | హీరోయిన్ల అభ్యంతరకర సీన్లపై అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పుడు అలాంటి పాత్రలు చేయనంటూ!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amala Paul comments | దక్షిణాది సినిమాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించే సన్నివేశాలపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటోంది. తాజాగా ఈ అంశంపై నటి…

TGSPDCL power demand | తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ దూకుడు.. TGSPDCL చరిత్రలో సరికొత్త రికార్డు

12 వేల మెగావాట్ల కీలక మార్కును దాటడం తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు సంకేతంగా నిలుస్తోంది.

Sep 29 Gold Prices | పసిడి ప్రియులకు అలెర్ట్​.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు నగరం, జువెలరీ సంస్థ, మార్కెట్ పరిస్థితులను బట్టి స్వల్పంగా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు సంబంధిత జువెలర్ వద్ద తాజా ధరను…

Sep 29 Market Analysis | బలహీనంగా గ్లోబల్ మార్కెట్లు..ఫ్లాట్ టు నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Sep 29 Horoscope | లవ్ లైఫ్‌లో ఊహించని బిగ్ ట్విస్ట్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేది ఈ రాశుల వారే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…

IIT Placement Ban | ఐఐటీల సంచలన నిర్ణయం.. 22 దిగ్గజ కంపెనీలపై నిషేధం.. 150 మందికి పైగా విద్యార్థుల ఉద్యోగాలు రద్దు!

ఆఫర్ లెటర్లు ఇచ్చి జేబులు ఖాళీ చేసిన కంపెనీలకు షాక్.. వచ్చే రెండేళ్ల పాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు నో ఎంట్రీ!

Justice Aparesh Kumar Singh | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్..కొలీజియం సిఫార్సు!

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అత్యున్నత న్యాయస్థానంలో ప్రాతినిధ్యం!

Anti Drugs Awareness Video | ఉపాధ్యాయుడి సామాజిక చైతన్యం..”మత్తు కాదు.. మేలుకో!”లఘు చిత్రం రూపకల్పన!

మాదకద్రవ్యాల మహమ్మారిపై అవగాహన తెచ్చిన జక్రాన్​పల్లి విద్యార్థులు.. తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు పొలాస రాములు!

Telangana Secretariat Tension | డిప్యూటీ సీఎం భట్టి ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆందోళన.. నిధులు రాక, బిల్లులు కాక తీవ్ర ఆగ్రహం

న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను, కాంట్రాక్టర్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రదర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Sep 28 Gold Prices | భారీగా బంగారం ధరల పతనం.. చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లలో కలకలం

స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు సుమారు 0.2 శాతం వరకు తగ్గాయి. ప్రధాన రంగాల సూచీల్లో 16లో 14 రంగాలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

Gamescraft Rummy Culture | గేమ్స్‌క్రాఫ్ట్‌, రమ్మీ కల్చర్‌కు ED భారీ షాక్.. రూ.442 కోట్ల ఆస్తుల జప్తు!

తాజా చర్యతో ఈ కేసులో ఇప్పటివరకు ఫ్రీజ్‌ లేదా జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.2,843 కోట్లకు చేరినట్లు సమాచారం.

Sep 28 Market Analysis | మిక్స్‌డ్ గా గ్లోబల్ క్యూస్..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.