జాతీయం
Free train travel | విద్యార్థులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్: ప్యాసింజర్ రైళ్లలో పూర్తిగా ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే?
జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిబంధనల ప్రకారం రైలు టికెట్ ధరల్లో ప్రత్యేక రాయితీ లభిస్తుంది.
Lasted జాతీయం
Delhi Showroom Murder | ఢిల్లీలో షాకింగ్ ఘటన.. షోరూమ్ ట్రయల్ రూమ్‌లో యువతి దారుణ హత్య
దేశ రాజధాని ఢిల్లీలో మరో కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది.
Birsa Munda Jayanti | ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోడీ
బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
Shubhanshu Shukla | 2040 నాటికి చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం ఎగరడమే నా అతిపెద్ద కల : వ్యోమగామి శుభాంశు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడు, వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు.
Punjab bus accident | ఘోర రోడ్డు ప్రమాదం : ఎదురెదురుగా ఢీకొన్న రెండు తీర్థయాత్ర బస్సులు.. ఐదుగురి దుర్మరణం
ఆ ప్రాంతమంతా బాంబు పేలినంత భయంకరమైన శబ్దం వినిపించిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రతకు రెండు బస్సుల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
Paytm Wallet Services | పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. వాలెట్ సర్వీసులకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్!
మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో వన్97 కమ్యూనికేషన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ. 1,960 మార్కును తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Mekedatu Dam Dispute | కావేరీ నది జలాలు.. కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు
కావేరీ నదిపై మేకెదాటు డ్యామ్ అంశంపై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు.
Microsoft Global Outage | మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్.. సేవలు పునరుద్ధరించిన సంస్థ
మైక్రోసాఫ్ట్ సంస్థ అవుట్‌లుక్ సేవలను పునరుద్ధరించింది.
Sam Pitroda | మోదీ అలా చేయరు.. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ ఫోన్లు ట్యాప్ చేస్తారని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అన్నారు.