నిజామాబాద్

Lasted నిజామాబాద్

Jeevan Reddy Arvind Remarks | అర్వింద్​ అంటేనే హాఫ్ నాలెడ్జి వ్యక్తి : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

అర్వింద్​ అంటేనే హాఫ్ నాలెడ్జి వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఎద్దేవా చేశారు.

MRPS Protest in Armoor | సీఎంకు పిండ ప్రదానం చేసిన ఎమ్మార్పీఎస్​ నాయకులు

గ్రామ కమిటీల ఆగడాలను అరికట్టాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు.

 Indur Corporation Protest | అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్ : ఎమ్మెల్యే ధన్​పాల్​

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్ మారిందని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ ఆరోపించారు.

Kamareddy Vote Theft Protest | జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్​ను అరెస్ట్ చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు డిమాండ్ చేశారు.

Naguloor Tanda School | పాఠశాలలో చేతబడి కలకలం.. భయాందోళనలో విద్యార్థులు

మండలంలోని నాగులూర్ తండాలోని ప్రైమరీ పాఠశాలలో చేతబడి చేసినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి.

Hajipur Tanda Land Rights | గిరిజనుల భూములకు హక్కు పాత్రలు ఇవ్వాలి

హాజీపూర్ తండా భూములకు పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు.

BJP Corporators Protest | మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు..

ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.