Shashi kiran Mottala
Turmeric Farmers | రైతులు పసుపు పంటను తొందరపడి అమ్మొద్దు
సాంగ్లీ మార్కెట్లో పసుపు ధర పెరగడం రైతులకు హర్షించదగ్గ విషయమని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు.
Telangana University Attack | తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి
తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య మాటల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Salura Sarpanch Protest | అధికారిక కార్యక్రమాలను బహిష్కరించిన సాలూర మండల సర్పంచులు!
సాలూర మండలంలోని సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు.
Adloor Ooru Panduga | అడ్లూర్‌లో అంబరాన్నంటిన ఊర పండగ సంబరం
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామం మూడు రోజులుగా పండగ వాతావరణంలో మునిగిపోయింది.
Failed Seeds Farmers | మొలకెత్తని విత్తనాలు సరఫరా చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి
మొలకెత్తని విత్తనాలు సరఫరా చేసి రైతులను నష్టపరిచిన ప్రైవేట్ వ్యాపారిపై చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్…
Karepalli High Court Advocate | సాధారణ వ్యవసాయ కుటుంటం నుంచి.. హైకోర్టు న్యాయవాదిగా కారేపల్లి యువతి
సాధారణ వ్యవసాయ కుటుంటం నుంచి వచ్చిన ఓ యువతి హైకోర్టు న్యాయవాదిగా ఎదిగింది.
Chadmal Thanda Fire Accident | చద్మల్ తండాలో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తినష్టం..
గాంధారి మండలంలోని చద్మల్ తండాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
El Nino Awareness Rally | ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ
ఎల్‌నినో మీద అవగాహన కల్పించేందుకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
Bodhan Development Works | నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలి..
నిజామాబాద్ జిల్లాలో నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
Munnuru Kapu Bhavan | టీపీసీసీ చీఫ్‌ను సన్మానించిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు
మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడంపై సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Kamareddy ATM Robbery | పది వేల అప్పు తీర్చేందుకు ఏటీఎం లూటీకి యత్నం.. పోలీసులకు చిక్కిన నిందితుడు
రూ.పది వేల అప్పు తీర్చేందుకు ఏటీఎం లూటీకి యత్నించిన నిందితుడిని కామారెడ్డి పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు.
Nizamabad GGH | చోరీ చేస్తూ తప్పించుకునేందుకు యత్నం.. జీజీహెచ్ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
ఆస్పత్రిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తి నాల్గో అంతస్తు పైనుంచి జారి పడి మృతి చెందాడు.
Land Resurvey | భూముల రీసర్వేను వేగవంతం చేయాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
Kamareddy Municipal Meeting | ఢీ అంటే ఢీ.. రేపు కామారెడ్డి బల్దియా సమావేశం
కామారెడ్డి బల్దియా సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు.
CCTV Cameras | నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా పని చేస్తాయని భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్ అన్నారు.