shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2685 Articles

Kamareddy Municipal Meeting | ఢీ అంటే ఢీ.. రేపు కామారెడ్డి బల్దియా సమావేశం

కామారెడ్డి బల్దియా సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు.

CCTV Cameras | నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా పని చేస్తాయని భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్ అన్నారు.

Bike Tractor Accident | కంజరలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్​ బైక్ ఢీ​కొని ఇద్దరు మృతి

ట్రాక్టర్​, బైక్ ఎదురెదురుగా​ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

Youth Harassment Case | యువతిని వేధించిన కేసులో ఒకరి రిమాండ్​..

పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని వేధించిన కేసులో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

Free Legal Aid for Prisoners | జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సాయం..: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ

ఆర్థిక స్తోమత లేని జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ పేర్కొన్నారు.

RTA Services | ఆర్టీఏ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి..: జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ చంద్రశేఖర్​ గౌడ్​

ఆర్టీఏ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ చంద్రశేఖర్​ గౌడ్​ పేర్కొన్నారు.

Smart Classrooms in Schools | విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

విద్యార్థి ప్రగతికి చదువే ఆధారంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.

CBFC Advisory Committee | సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యుడిగా రమేష్ ముస్త్యాల

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ ప్రాంతీయ సలహా మండలి సభ్యుడిగా రమేష్…

Stock Market Closing | లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయినా లాభాలతో ముగిసింది.

Fake Certificates Scam | నకిలీల గుట్టు రట్టయ్యేనా..? కామారెడ్డిలో భారీగా నకిలీ సర్టిఫికెట్ల విక్రయం..?

చదువు లేకుండానే డిగ్రీ.. పరీక్షలు రాయకుండానే బీటెక్.. ఒరిజినల్‌లా కనిపించే సర్టిఫికెట్.. లక్షల్లో వేతనంతో విదేశీ ఉద్యోగం.

Government Employees Issues | ​ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వం ​ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్​ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్…

Sports Development in Schools | ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.

Indiramma Towers Scheme | అర్బన్​లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం.. ఫ్లాట్ల కేటాయింపులకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణాన్ని చేపట్టి అందుబాటు ధరల్లో ఫ్లాట్ల కేటాయింపు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

Stock Market Rally | బుల్ పరుగులు.. భారీ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,243 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో ఉన్నాయి.