shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2685 Articles

Nizamabad PETA Association | కొలువుదీరిన జిల్లా పేటా అసోసియేషన్​.. ఛైర్మన్​గా బొబ్బిలి నర్సయ్య

నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం కొలువుదీరింది.

Fake Engineering Certificates | కామారెడ్డిలో నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లపై విచారణ..? నెల రోజులుగా కొనసాగుతున్న దర్యాప్తు

పేరుమోసిన ఓ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు విక్రయించారన్న ప్రచారం కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

Prajavani Applications | ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.

Alisagar Water Sports | అలీసాగర్​లో వాటర్​ స్పోర్ట్స్​ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ఏర్పాట్లను సీపీ సాయి చైతన్య పరిశీలించారు.

Harvester Lease Kidnapping | హార్వెస్టర్ లీజు పేరుతో కిడ్నాప్.. నలుగురు నిందితుల అరెస్ట్

హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Stock Market Closing | లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయినా.. చివరికి లాభాలతో ముగిసింది.

Amrad Fire Accident | అమ్రాద్​లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ

అగ్నిప్రమాదంలో గడ్డివాముకు నిప్పంటుకోగా సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అర్పివేశారు.

Women Kabaddi Coach | రాష్ట్ర మహిళా కబడ్డీ జట్టుకు కోచ్​గా మీసాల ప్రశాంత్

జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో భాగంగా రాష్ట్ర కబడ్డీ జట్టుకు కోచ్​గా జిల్లా కబడ్డీ కోచ్​ మీసాల…

Khilla Raghunath Temple Fire | ఖిల్లా రఘునాథ ఆలయ ముఖద్వారం వద్ద అగ్నిప్రమాదం..

నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Bigala Ganesh Gupta | కేటీఆర్​, హరీష్​రావులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిగాల

దీపావళి సంబరాలు జిల్లావ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి.

Revanth Reddy Birthday | జిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో ఘనంగా రేవంత్​రెడ్డి జన్మదిన వేడుక..

నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో రేవంత్​రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్​ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.

Firecracker Shop Short Circuit | పటాకుల దుకాణ సముదాయంలో షార్ట్ సర్క్యూట్.. తప్పిన పెను ప్రమాదం

పటాకుల దుకాణ సముదాయంలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Ramadugu Chain Snatching | రామడుగులో చైన్​స్నాచింగ్ కలకలం..

కొన్నిరోజులుగా సైలెంట్​గా ఉన్న చైన్​స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు.