shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2685 Articles

Kamareddy POCSO Case | పోక్సో కేసులో నిందితుడికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Woman Murder Case | మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మహిళ హత్య కేసులో నిందితుడికి నిజామాబాద్​ కోర్టు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Armoor RDO Office | ఆర్మూర్‌ ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు భవనం మంజూరు

ఆర్మూర్​లో ఆర్డీవో, తహశీల్దార్​ కార్యాలయాలకు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Indian Stock Market | ఏడో రోజూ పైపైకి.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌లోని బెంచ్ మార్స్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సుదీర్ఘ కాలం తర్వాత వరుసగా ఏడో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.

Farmer Crop Loans | ఎల్​నినో నేపథ్యంలో రైతాంగానికి బాసటగా నిలవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎల్​నినో నేపథ్యంలో జిల్లా రైతాంగానికి బ్యాంకర్లు బాసటగా నిలువాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

Telangana Congress Dispute | రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వివాదం.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య సయోధ్య కుదిరేనా..?

మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య వివాదం ఇంకా ఎటు తేలలేదు.

Pocharam Village Development  | పోచారం గ్రామ అభివృద్ధికి రూ.8 కోట్ల నిధులు..: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.

Yellareddy Government Hospital | వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మదన్​మోహన్​ పేర్కొన్నారు.

Munnurukapu Atma Gaurava Bhavan | పీసీసీ చీఫ్​ను సన్మానించిన మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు

మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లు మంజూరు చేయడంపై మున్నూరుకాపు కులస్తులు హర్షం వ్యక్తం చేశారు.

BC Atma Gaurava Bhavan | బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధుల విడుదలపై హర్షం

హైదరాబాద్​లో నగరంలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ కోసం నిధులు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు నరాల సుధాకర్​ పేర్కొన్నారు.

Police Sports Meet | క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : సీపీ సాయిచైతన్య

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్​లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Dhanvantari Jayanti Celebrations | ప్రభుత్వ వైద్యకళాశాలలో ఘనంగా ధన్వంతరి జయంతి

నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భగవాన్ ధన్వంతరి జయంతి ఘనంగా నిర్వహించారు.

Abandoned Newborn Baby | ముళ్లపొదల్లో పసికందు.. మానవత్వం చాటిన గ్రామస్తులు

పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామ శివారులో గురువారం ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన బిడ్డను గ్రామస్తులు గుర్తించారు.

Nizamabad Medical College | వైద్య విద్యార్థులకు తీపికబురు.. ​నిజామాబాద్ మెడికల్​ కళాశాలలో యూజీ, పీజీ సీట్ల పెంపు..

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలకు అదనంగా 17 పీజీ వైద్య విద్య సీట్లకు అనుమతి వచ్చింది.