shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2686 Articles

Indian Stock Market | ఐదో రోజూ లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్స్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.

Garbage Collection | చెత్తసేకరణలో నిర్లక్ష్యంపై కౌన్సిలర్ పోరుబాట.. చెత్తకుప్పపై కూర్చుని నిరసన

కామారెడ్డి పట్టణంలో చెత్త సేకరణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో విసుగుచెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ చెత్త కుప్పల వద్ద నిరసన వ్యక్తం…

Annapurna Seva Rath | ఆప్తులను కోల్పోయిన సమయంలో అండగా.. ‘అన్నపూర్ణ సేవారథం’

కుటుంబంలో ఆప్తులను కోల్పోయిన సమయంలో అండగా నిలిచేందుకు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సేవారథం ప్రారంభిస్తున్నట్టు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Telangana Cultural Heritage | తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే..

తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదేనని నగర మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

Medical College Ragging | ర్యాగింగ్​ కోరల్లో మెడికల్​ కళాశాల.. జూనియర్లపై సీనియర్ల ఆగడాలు

కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.

Pallagutta Protection | పల్లగుట్టను కొల్లగొడితే ఊరుకునేది లేదు..: చాడ వెంకట్​రెడ్డి

ముస్తాబాద్ మండలం నామాపూర్–గూడూరు గ్రామాల మధ్య పల్లగుట్టను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

Nizamabad Bio Mining | బయో మైనింగ్​ను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

Gambling Crackdown | జూదంపై ఉక్కుపాదం.. జిల్లాలో నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు

అక్షరటుడే, కామారెడ్డి: Gambling Crackdown | ఒకప్పుడు సరదా కోసం మొదలయ్యే ఆట, క్రమంగా వ్యసనంగా మారి మనిషి జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును ఎలా…

Kaleshwaram Project Dispute | కాళేశ్వరంపై రైతులను కాంగ్రెస్​ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది : మాజీ ఎమ్మెల్యే బిగాల

కాళేశ్వరంపై రైతులను కాంగ్రెస్​ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా ఆరోపించారు.

Nizamabad Food Safety Raids | నగరంలో స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాల సీజ్​

నిజామాబాద్​ నగరంలోని పలు స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్​ అధికారులు దాడులు నిర్వహించారు.

Boy Murder Case | బాలుడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

బాలుడి హత్య కేసులో నిందితుడికి నిజామాబాద్​ న్యాయస్థానం జీవితఖైదు విధించింది.

Alternative Crops | వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్​ గరిమా అగ్రవాల్​

ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.

Anganwadi Services | అంగన్​వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్​ గరిమా అగ్రవాల్​

అంగన్​వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

SBI Q2 Results 2026 | ఎస్‌బీఐ లాభం రూ. 23 వేల కోట్లు.. ఏడాదిలో 14 శాతం వృద్ధి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14.3 శాతం పెరిగింది.