Shashi kiran Mottala
Traffic Awareness Ganesh | ట్రాఫిక్‌పై అవగాహన కోసం మట్టి వినాయకుడి ఏర్పాటు: ఎస్పీ రాజేష్ చంద్ర
పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వినూత్న రీతిలో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు.
Ganesh Agaman | రావయ్యా.. బొజ్జ గణపయ్య..
ఆది దేవుడు..విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. లంభోదరుడు.. ఇలా తీరొక్క రూపాల్లో దర్శనమిచ్చే బొజ్జ గణపయ్యలు మండపాలకు చేరుకుంటున్నారు.
Acid Attack | భిక్కనూరులో ఘోరం.. వివాహితపై యాసిడ్ దాడి.. చికిత్స పొందుతూ మృతి
ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వివాహితపై యాసిడ్ దాడి జరిగింది.
Urea Demand Controversy | యూరియా అడిగిన రైతును బండబూతులు తిట్టిన వ్యవసాయాధికారి..
యూరియా అడిగిన రైతును పరుష పదజాలంతో దూషించాడు ఓ వ్యవసాయాధికారి.
Building Construction Excavation | నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు.. కూలిన ప్రహరీ.. భయాందోళనలో ప్రజలు
నగరంలో ఓ భారీ భవనం నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా అపశృతి చోటు చేసుకుంది.
Ganesh Festival Security | గణేష్ పండుగ నేపథ్యంలో సీపీ ఆకస్మిక తనిఖీలు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ చవితి వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Clay Ganesh Idols | పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలని నగర మేయర్ ఉమారాణి పేర్కొన్నారు.
Forest Officer Suspension | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్.. ఎందుకో తెలుసా..?
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
JCB Accident | వంతెన పైనుంచి వాగులో పడ్డ జేసీబీ.. డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం
అదుపు తప్పిన జేసీబీ వాగులో పడిపోయింది. ఈ ఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది.
Jenda Jatara | నగరంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన జెండా జాతర
నగరంలో జెండా బాలాజీ ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్ విజయవంతం: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Indonesia Ship Missing | సముద్రంలో గల్లంతైన ఇండోనేషియా నౌక.. 102 మందిని రక్షించిన అధికారులు
ఇండోనేషియాకు చెందిన ఓ నౌక గల్లంతు అయింది. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Clay Ganesh Idols | మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం
మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు.
Mahesh Kumar Goud | మచ్చలేని నాయకుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ : నగేష్ రెడ్డి
రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు.
Ration Shop Benamis | రేషన్ బియ్యంతో డీలర్ల దందా.. ఉమ్మడిజిల్లాలో బినామీలదే రాజ్యం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని రేషన్ ధరల దుకాణాలు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి.