shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2696 Articles

Paddy Procurement | కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు.. అన్నదాతకు లాభాలు!

వరి సాగు చేసిన రైతులకు ఈసారి ధర కలిసివస్తోంది. వ్యాపారులు, దళారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తుండటంతో మద్దతు ధరకు మించి ధాన్యం పలుకుతోంది.

BLS Polymers IPO Listing | అదరగొట్టిన ఐపీవో.. బీఎల్ఎస్ పాలిమర్స్ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్

బీఎల్ఎస్ పాలిమర్స్ కంపెనీ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. 65 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.

Jawahar Navodaya Campus  | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

జక్రాన్​పల్లి మండలం కలిగోట్​లో జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్​ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

Parle Biscuit Factory Clash | బిస్కెట్​ ఫ్యాక్టరీలో గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

బీహార్​లో నుంచి వచ్చిన కూలీలు కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టుకున్నారు.

Yellareddy Road Works | పెండింగ్‌ రోడ్డు పనులపై ఎమ్మెల్యే మదన్​మోహన్​ ప్రత్యేక దృష్టి

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు ఎమ్మెల్యే మదన్​మోహన్ ప్రత్యేక దృష్టి సారించారు

Food Safety Inspections | కామారెడ్డి రెస్టారెంట్లపై ఫుడ్​సేఫ్టీ అధికారుల తనిఖీలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

Amit Shah Hyderabad Rally | అమిత్ షా మహా పాదయాత్రలో ఎమ్మెల్యే ధన్​పాల్

హైదరాబాద్​లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం మహా పాదయాత్ర నిర్వహించారు.

Kamareddy Mobile Recovery | మొబైల్స్ రికవరీలో కామారెడ్డి ప్రథమ స్థానం : ఎస్పీ రాజేష్ చంద్ర

మొబైల్ ఫోన్ల రికవరీలో కమిషనరేట్లు మినహా జిల్లాల వారీగా రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

Congress Party Controversy | కాంగ్రెస్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు!

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో కాంగ్రెస్​ పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Firecracker Sales Rules | క్రాకర్స్ విక్రయదారులు నిబంధనలు పాటించాలి : సీపీ సాయిచైతన్య

క్రాకర్స్ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు.

Rice Price Regulations | అధిక ధరకు బియ్యం అమ్మితే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

BPT Rice Price | బీపీటీ బియ్యం కిలో రూ.66కే విక్రయించాలి

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: BPT Rice Price | జిల్లాలో బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం కిలో రూ.66కే విక్రయించేలా చర్యలు…

School Grants | పీఎఫ్ఎంఎస్ విధానానికి స్వస్తి.. స్కూళ్లలో హెచ్​ఎంలకు కొత్త తిప్పలు..

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసే గ్రాంట్ల వినియోగ విధానంలో తీసుకొచ్చిన మార్పులు ప్రధానోపాధ్యాయులకు తలనొప్పిగా మారాయి.

Vinayak Nagar Power Cut | విద్యుత్​ వినియోగదారులకు అలర్ట్​.. సోమవారం పవర్​ కట్​!

నిజామాబాద్​ నగరంలో సోమవారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.