shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2061 Articles

22A Prohibited Lands | 22–ఏతో భయం.. భయం.. జాబితాలోకి వేలాది ఎకరాలు

జిల్లాలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్​ ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తోంది.

Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం : సుదర్శన్ రెడ్డి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu | జిల్లాలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు.…

Dichpally Road Accident | జాతీయ రహదారిపై ఘెర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

AI Training Journalists | జర్నలిస్టులకు ఏఐ టెక్నాలజీపై శిక్షణ ఇస్తాం..: టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

జర్నలిస్టులకు త్వరలో ఏఐ టెక్నాలజీపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు.

Food Safety Raids | కుళ్లిన చికెన్​.. పాడైన మయోనైస్​.. ఐదు హోటళ్లు సీజ్​

బోధన్​ పట్టణంలో ఫుడ్​ సేఫ్టీ అధికారులుల దాడులు నిర్వహించారు. ఐదు హోటళ్లను సీజ్​ చేశారు.

Induru Development Funds | ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ అర్బన్​ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ కోరారు.

Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మÖడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయాయి.

Power Cuts | కరెంట్​ ‘కట్​’కట.. ఎండిపోతున్న పంటలు

విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.

Free Police Training | ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్​ భవేష్​ మిశ్రా

పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్​ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.

Telangana Liberation Day | సెప్టెంబర్​ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు.

Joint Cheque Power | సర్పంచ్​తో పాటు కార్యదర్శికి చెక్​పవర్​ ఇవ్వాలి

సర్పంచ్​తో పాటు జీపీ కార్యదర్శులకు జాయింట్​ చెక్​పవర్​ ఇవ్వాలని సర్పంచ్​ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయరెడ్డి డిమాండ్​ చేశారు.

Darpalli Suicide Case | అమ్మాయి మోసం చేసిందని.. యువకుడి ఆత్మహత్య

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

BRS Public Apology | స్పీకర్​కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదని సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్, డీసీసీ జనరల్ సెక్రెటరీ…

 Power Cuts Protest | కరెంటు కోతలకు నిరసనగా రోడ్డెక్కిన కర్షకులు

కరెంట్​ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు రాస్తారోకో చేశారు.

Rice Mills Strike | జిల్లాలో రైస్​మిల్లుల​ బంద్​.. కారణమేమిటంటే..?

ఉమ్మడి జిల్లాలో రైస్​మిల్లులు బంద్​ నిర్వహిస్తున్నాయి.