తెలంగాణ

Lasted తెలంగాణ

Land Resurvey | గ్రామాల్లో రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం : మంత్రి పొంగులేటి

గ్రామాల్లో రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్​ఐ

నల్గొండ జిల్లా నాంపల్లి రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ రల్లబండి గోపరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Khairatabad Bypoll | ఖైరతాబాద్ ఉపఎన్నిక.. కిషన్ రెడ్డికి మరో అగ్నిపరీక్ష..!

తెలంగాణ రాజకీయం మరోసారి తీవ్ర ఆసక్తికరంగా మారింది.

SIR Process Protest | బీజేపీకి తొత్తుగా ఎన్నికల కమిషనర్​ : పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్​

దేశంలో ఓటు చోరీ జరుగుతోందని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు.

Telangana Local Status | తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల కోసం నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Revanth Reddy Delhi Tour | ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ పోస్టులపై ఉత్కంఠ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇవాళ ఉదయం హస్తినకు పయనమయ్యారు.

ED Office Protest | ఈడీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుటు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Gamescraft Rummy Culture | గేమ్స్‌క్రాఫ్ట్‌, రమ్మీ కల్చర్‌కు ED భారీ షాక్.. రూ.442 కోట్ల ఆస్తుల జప్తు!

తాజా చర్యతో ఈ కేసులో ఇప్పటివరకు ఫ్రీజ్‌ లేదా జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.2,843 కోట్లకు చేరినట్లు సమాచారం.