Amit Shah Hyderabad Rally | అమిత్ షా మహా పాదయాత్రలో ఎమ్మెల్యే ధన్​పాల్

హైదరాబాద్​లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం మహా పాదయాత్ర నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Amit Shah Hyderabad Rally | హైదరాబాద్​లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో నిజామాబాద్(Nizamabad) అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పాల్గొన్నారు.

Amit Shah Hyderabad Rally | మోజాంజాహీ మార్కెట్​ వరకు..

అమిత్​షాతో కలిసి నిజాం కళాశాల నుంచి మోజాంజాహీ మార్కెట్ వరకు నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాగ్యనగరానికి రావడంతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహం ఉరకలెత్తిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఎస్ఐఆర్​పై రాహుల్ గాంధీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టేందుకే అమిత్ షా భాగ్యనగరానికి విచ్చేశారన్నారు.

dhan

Amit Shah Hyderabad Rally |

ఇది కూడా చదవండి: తెలంగాణ గవర్నర్‌తో భాగ్యలక్ష్మి ఆలయ ట్రస్టీ భేటీ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *