Bigala Ganesh Gupta | కేటీఆర్​, హరీష్​రావులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిగాల

దీపావళి సంబరాలు జిల్లావ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bigala Ganesh Gupta | దీపావళి సంబరాలు జిల్లావ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్బన్​(Nizamabad) మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రసిడెంట్​ కేటీఆర్​, మాజీ మంత్రి హరీష్​రావులను కలుసుకున్నారు.

Bigala Ganesh Gupta | దీపావళి శుభాకాంక్షలు..

ఈ సందర్భంగా కేటీఆర్​, హరీష్​రావులను హైదరాబాద్​లో కలుసుకున్న బిగాల వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్​ అర్బన్​లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకుసాగాలని సూచించారు. అలాగే అర్బన్​ బీఆర్​ఎస్​ నాయకులు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: ట్రస్టు భూములపై గవర్నమెంట్ కు ఎలాంటి ప్రమేయం ఉండదు 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *