Naresh Chandan

Naresh Chandan

గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Follow:
1372 Articles

Gamescraft Rummy Culture | గేమ్స్‌క్రాఫ్ట్‌, రమ్మీ కల్చర్‌కు ED భారీ షాక్.. రూ.442 కోట్ల ఆస్తుల జప్తు!

తాజా చర్యతో ఈ కేసులో ఇప్పటివరకు ఫ్రీజ్‌ లేదా జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.2,843 కోట్లకు చేరినట్లు సమాచారం.

Sep 28 Market Analysis | మిక్స్‌డ్ గా గ్లోబల్ క్యూస్..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Sep 28 Horoscope | ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల ఫలితాలు..ఈ రాశుల వారి జాతకం అమోఘం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…

IND vs WI | భారత్‌ ఘన విజయం.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు

వెస్టిండీస్‌ బౌలర్లకు ఏ దశలోనూ భారత బ్యాటర్లను నిలువరించడం సాధ్యం కాలేదు. గిల్ శతకం సాధించగా, కోహ్లీ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Paddy Lorry Extortion | వడ్ల లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్.. నలుగురు విలేకరులపై కేసు

బాన్సువాడకు చెందిన నలుగురు లారీ డ్రైవర్‌ను రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Shamshabad Car Fire | కారులో మంటలు..అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం

సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Sep 27 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. ఎందుకంటే!

అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలతో పసిడి బాటలోనే వెండి.. ప్రధాన నగరాల్లో తాజా పసిడి రేట్ల వివరాలు

TGSRTC New Bus Stands | టీజీఎస్‌ఆర్టీసీ హైటెక్​ ప్లాన్.. 13 ప్రాంతాల్లో ఆధునిక బస్టాండ్లు.. ప్రయాణికులకు సకల సౌకర్యాలు.. ఆర్టీసీకి భారీ ఆదాయం!

షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టులు, వినోద కేంద్రాలతో సరికొత్త రూపురేఖలు.. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

Sep 27 Horoscope | క్రియేటివ్ రంగంలోని వారికి అదృష్ట యోగం.. వెతుక్కుంటూ రానున్న గోల్డెన్ ఛాన్స్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…

Metpalli CDPO ACB Arrest | లంచానికి ఈఎంఐల స్కెచ్‌.. ఏసీబీ వలలో అంగన్‌వాడీ ప్రాజెక్ట్ ఆఫీసర్!

నెలవారీ మామూళ్లు ఇవ్వకపోతే మీపై నెగటివ్ రిపోర్టు రాసి ఉద్యోగాలకే ఎసరు పెడతా.. అని బ్లాక్‌మెయిల్ చేయడంతో విసుగుచెందిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.

Pakistan Suicide Bombing | పాక్​లో ఆత్మాహుతి దాడి..12 మంది దుర్మరణం..30 మందికి తీవ్ర గాయాలు

సంఘటనా స్థలం దక్షిణ వజీరిస్తాన్‌కు దగ్గరగా ఉండటం, నిరంతరం భద్రతా బలగాలు ఉండే ప్రాముఖ్యత కలిగిన చెక్‌పోస్ట్ కావడం వల్లనే దీనిని లక్ష్యంగా చేసుకున్నట్లు…

Microeconomics book | విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు తెలుగులోనే సులభంగా సూక్ష్మ అర్థశాస్త్రం.. ప్రొఫెసర్ ఎం.ఎ. మాలిక్ సంపాదకత్వంలో కొత్త పుస్తకం!

సైద్ధాంతిక పునాదులతో పాటు, మారుతున్న నేటి ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ అర్థశాస్త్రం రోజువారీ జీవితానికి ఎలా అన్వయమవుతుందో విద్యార్థులు గుర్తించేలా కంటెంట్‌ను తీర్చిదిద్దారు.

Federal Bank Jana SFB merger | బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనం..జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేయనున్న ఫెడరల్ బ్యాంక్!

ఐడీబీఐ (IDBI) బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీకి ఉన్న 60.72 శాతం వాటాల విక్రయ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

Sep 26 Gold Prices | పసిడి ప్రియులకు శుభవార్త.. పడిపోయిన బంగారం, వెండి ధరలు!

రాబోయే పండుగల సీజన్ సమయానికి పసిడి ధరలు స్వల్పంగా తగ్గడం ఆభరణాల కొనుగోలుదారులకు కలిసివచ్చే అంశం.

Congo Plane Crash | కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు ఉన్నతాధికారులు సహా 14 మంది దుర్మరణం

ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు ఛైర్మన్ ట్రైఫాన్ కిన్-కీ ములుంబా తెలిపారు.