Srinivas Kolluri
Hyderabad Traffic Restrictions | సదర్ ఉత్సవం.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవం నేపథ్యంలో నారాయణగూడ ప్రాంతంలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు.
Godavari Water Supply | గోదావరి అదనపు జలాల తరలింపునకు జలమండలి చర్యలు
గోదావరి అదనపు జలాల తరలింపు పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు.
Keesara SI Bribery | ఛార్జీషీటు దాఖలు కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
కీసర పోలీస్ స్టేషన్ ఎస్సై కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
Amritsar Firing Incident | పంజాబ్‌లో కాల్పులు.. ఏఎస్సైకి గాయాలు
పంజాబ్‌లో దీపావళి రాత్రి, బంగారానికి సంబంధించిన లావాదేవీ విషయంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారడంతో ఒక వ్యక్తి మరణించగా, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాల్పుల్లో గాయపడ్డారు.
Delhi Air Pollution | ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రం.. ఆప్‌పై బీజేపీ విమర్శలు
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది.
Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 23 పాయింట్లు, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Madhya Pradesh Fire Accident | మధ్యప్రదేశ్‌లో అగ్నిప్రమాదాలు.. 12 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో రెండు అగ్ని ప్రమాదాల్లో 12 మంది చనిపోయారు.
Diwali Eye Injuries | టపాసులు కాలుస్తుండగా పలువురికి గాయాలు
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే పటాకులు కాల్చే సమయంలో పలువురు గాయపడ్డారు.
Coca-Cola IPO | ఐపీవోకు కోకా కోలా.. సెబీకి డీఆర్‌హెచ్పీ సమర్పణ
కోకా కోలా కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి సంబంధించిన డీఆర్‌హెచ్పీని సెబీకి సమర్పించింది.
Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
కూకట్‌పల్లిలోని పారిశ్రామిక యూనిట్లలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Israel | నెతన్యాహుకు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్కోట్కు ఆహ్వానం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Israel | ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు షాక్ తగిలింది. ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు…
ORR Accident | ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ORR Accident | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు…
Kanpur Thar Accident | స్కూటర్‌ను ఢీకొన్న థార్.. ఒకరి మృతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kanpur Thar Accident | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహీంద్రా థార్ కారు అతివేగంగా వచ్చి ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొంది. ఈ…
Neetu Bai Arrest | 9 ఏళ్లుగా గంజాయి దందా.. భారీగా ఆస్తులు.. మోస్ట్ వాంటెడ్ నీతుబాయి అరెస్ట్
గంజాయి కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నీతుబాయిని ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.