Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2982 Articles

Lakdikapul One Way | లక్డీకాపూల్‌లో వన్‌-వే అమలుకు కసరత్తు

లక్డీకాపూల్​లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు కొత్తగా వన్‌-వే విధానం అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

KBR Park Traffic Diversions | కేబీఆర్​ పార్కు మీదుగా వెళ్తున్నారా.. పోలీసుల కీలక సూచన

స్టీల్​ ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో కేబీఆర్​ పార్కు సమీపంలో కొన్ని నెలల పాటు ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతుందని పోలీసులు తెలిపారు.

Delhi Air Pollution | ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Agniveer Service Extension | ‘అగ్నివీర్’​ పదవీకాలం పెంపు.. వారికి మాత్రమే..

అగ్నివీర్​ల పదవీకాలం పెంపు ప్రస్తుతం పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Husband Murder Case | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది.

Adulterated Milk | హైడ్రోజన్​ పెరాక్సైడ్​తో కల్తీ పాల తయారీ..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్​వోటీ పోలీసులు దాడులు చేశారు.

Cannabis Seizure | పూణే ఎయిర్​పోర్టులో గంజాయి పట్టివేత

పూణే ఎయిర్​పోర్టులో అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Indiramma Family Insurance | ప్రతి కుటుంబానికి బీమా.. మరి వాటి సంగంతేంటి?

ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడానికి ఇందిరమ్మ బీమా పథకాన్ని ఈ నెల 19న ప్రభుత్వం ప్రారంభించనుంది.

Metro Common Pass | ఆర్టీసీ, మెట్రో కామన్​ పాస్​ ధరల తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..

మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కొత్త రేట్లు నవంబర్​ 8 నుంచి అమలులోకి రానున్నాయి.

Pralay Missile Test | ప్రళయ్​ క్షిపణి పరీక్ష విజయవంతం..

డీఆర్​డీవో ప్రళయ్​ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

Wife Suicide Case | భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష

భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ACB Trap | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన యువజన క్రీడల అధికారి

మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.

Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా

ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్​లో విక్రయిస్తున్న ముఠాను ఈగల్​ ఫోర్స్​ అరెస్ట్ చేసింది.

Supreme Court Arrest Rules | అరెస్ట్​, నిర్బంధంపై సుప్రీంకోర్టు క్లారిటీ

పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోపు మేజిస్ట్రేట్​ ఎదుట హాజరు పర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

CJP Pakistan Links | సీజేపీకి పాక్​తో సంబంధాలు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

కాక్రోచ్​ జనతా పార్టీకి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ ఆరోపించారు.