Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2331 Articles

Asian Games Shooting | ఆసియా గేమ్స్​.. షూటింగ్​లో భారత్​కు మరో రెండు పతకాలు

ఆసియా గేమ్స్​లో భారత్​ మరో రెండు కాంస్య పతకాలను సాధించింది.

Jurala Water Release | జూరాల నుంచి నీటి విడుదల

జూరాల ప్రాజెక్ట్​ నుంచి నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు.

Telangana Heavy Rain | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Fitness Challenge | ఖేలో తెలంగాణ .. ఫిట్​నెస్​ ఛాలెంజ్​

క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: CM Revanth Reddy | దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్​రెడ్డి…

ACB Raids | రవాణా కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. ఏజెంట్ల దగ్గర నగదు స్వాధీనం

బండ్లగూడలో ఉన్న దక్షిణ జోన్ ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు చేశారు.

ACB Raids NIMS Doctor | విలాసవంతమైన ఫ్లాట్లు, కార్లు.. నిమ్స్​ డాక్టర్​ అక్రమాస్తులు చూస్తే షాక్​

నిమ్స్​ అడిషనల్​ మెడికల్ సూపరింటెండెంట్​ ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

Stock Market Losses | నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 564 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు పడిపోయాయి.

GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

మంచిర్యాల జిల్లాలో రూ.80 వేల లంచం తీసుకుంటూ.. ఓ జీపీవో ఏసీబీ అధికారులకు దొరికాడు.

India vs Japan  | ఉత్కంఠ పోరులో భారత్​ విజయం

జపాన్​తో జరిగిన ఏకైక టీ20లో భారత్ విజయం సాధించింది.

Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసం.. నిందితుడిపై పీడీ యాక్ట్​

పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్​ పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు.

India Women Gold Medal | ఆసియా గేమ్స్​ ఫైనల్​లో ఘన విజయం.. భారత్​ ఖాతాలో తొలి పసిడి

ఆసియా గేమ్స్​ ఫైనల్​లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఇండియా ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది.

Srivari Rathotsavam | వైభవంగా శ్రీవారి రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Ganesh Immersion MMTS Trains | గణేశ్ నిమజ్జనం కోసం.. స్పెషల్ ఎంఎంటీఎస్​ రైళ్లు

గణేశ్​ నిమజ్జనం నేపథ్యంలో రాత్రివేళ ఎంఎంటీఎస్​ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

RIMS Hospital Incident | రిమ్స్​ ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

రిమ్స్​ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో మరో పసిపాప మృతి చెందింది.