క్రైం

Lasted క్రైం

Gold Jewellery Murder Case | బంగారు ఆభరణాల కోసం మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి నిజామాబాద్​ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

Police Prajavani Nizamabad | పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Bihar Girl Harassment | బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై వేధింపులు.. రాహుల్ గాంధీ ఆగ్రహం

బిహార్‌లోని జమూయ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన అఘాయిత్యం వెలుగు చూసింది.

Nizamabad Haribabu Murder | హరిబాబు హత్య కేసులో సంచలనం.. వైష్ణవి అన్న సంతోష్ అరెస్ట్.. మరో ముగ్గురిపై దర్యాప్తు??

యూట్యూబర్ వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే నిజామాబాద్‌లో హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా హతమార్చాడు.

BMW Accident | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బీఎండబ్ల్యూ కారు : ముగ్గురి మృతి

ముంబైలోని కోస్టల్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

HP Gas Tanker Accident | అదుపుతప్పి బోల్తాపడ్డ హెచ్‌పీ గ్యాస్ ట్యాంకర్.. తప్పిన ప్రమాదం

హెచ్​పీ గ్యాస్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది.

Nizamabad Cheetah Force | నగరంలో వ్యభిచార గృహాలపై చీతాఫోర్స్​ దాడి

నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Miyapur Drug Peddler Arrest | హైదరాబాద్‌లో కలకలం రేపిన డ్రగ్స్ రాకెట్.. మియాపూర్‌లో 14 ఎక్టసీ మాత్రలతో పెడ్లర్ సురేష్ గోపీ అరెస్టు!

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువత, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నాడు.