క్రైం

Lasted క్రైం

Teak Tree Cutting Fine | టేకు చెట్లు నరికివేత కేసులో సాంపల్లి సర్పంచ్ భర్తకు జరిమానా

ఎలాంటి అనుమతి, నోటీసు ఇవ్వకుండా టేకు చెట్లకు జేసీబీతో తొలగింపజేసిన కేసులో డిచ్​పల్లి మండలం సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్తకు అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు.

Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

సీపీఐ మావోయిస్టు సీనియర్ అండర్ గ్రౌండ్ క్యాడర్​ డివిజన్​ కమిటీ సభ్యురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది.

Kamareddy Blade Attack | కామారెడ్డిలో దారుణం.. మహిళపై రేజర్ బ్లేడ్​తో దాడి

కామారెడ్డి పట్టణంలో పట్టపగలు దోపిడీ ఘటన కలకలం రేపింది.

Bandlaguda Murder | కొడవళ్లు, కత్తులతో వెంటబడి.. బండ్లగూడలో ఒకరి దారుణ హత్య

హైదరాబాద్​ నగరంలోని బండ్లగూడలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

POCSO Case | బాలికపై సామూహిక అత్యాచారం.. 9 మందిపై పోక్సో కేసు

హైదరాబాద్​ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Ganesh Festival Security | గణేష్ పండుగ నేపథ్యంలో సీపీ ఆకస్మిక తనిఖీలు..

నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో గణేష్​ చవితి వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Inter Caste Marriage | ప్రేమ వివాహం.. అబ్బాయి ఇల్లు కూల్చివేత

కులాంతర వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు కూల్చివేశారు.

Festival Security Arrangements | పండగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి..: సీపీ సాయిచైతన్య

పండగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయిచైతన్య ఆదేశాలు జారీ చేశారు.