Tag: 554cc Motorcycle

Benelli TRK 552 | భారత్‌లో కొత్త బెనెల్లీ ‘TRK 552, TRK 552X’ బైక్‌లు విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

ప్రముఖ సూపర్‌బైక్ తయారీ సంస్థ 'బెనెల్లీ ఇండియా' తమ ఎంతో ఆదరణ పొందిన అడ్వెంచర్-టూరింగ్ విభాగంలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.