2022 నుంచి తమ లింక్డ్ఇన్ ప్రొఫైళ్లలో ‘ఫౌండర్’ (వ్యవస్థాపకుడు) హోదాను చేర్చుకున్న సభ్యుల సంఖ్య 190 శాతం పెరిగిందని తాజా లింక్డ్ఇన్ డేటా వెల్లడించింది.