యాజమాన్యానికి తెలియకుండానే ఓ ఏఐ (AI) సిస్టమ్ ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ పంపేసిన ఘటన ఆస్ట్రేలియాలో కలకలం రేపింది.