Tag: AI System Error

AI Layoff Emails | ఉద్యోగులకు ముందే లేఆఫ్ మెయిల్స్.. ఏఐ సిస్టమ్ తప్పిదంపై బ్యాంక్ క్షమాపణ..

యాజమాన్యానికి తెలియకుండానే ఓ ఏఐ (AI) సిస్టమ్ ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ పంపేసిన ఘటన ఆస్ట్రేలియాలో కలకలం రేపింది.