Tag: AI Talent Hunt

Kisan Cricket League | గ్రామీణ ప్రతిభకు పెద్దపీట.. ప్రసార భారతితో కలిసి ‘కిసాన్ క్రికెట్ లీగ్’ గ్రాండ్ లాంచ్

గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని అంతులేని క్రికెట్, సంగీత ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి జాతీయ స్థాయిలో ఓ సరికొత్త వేదిక సిద్ధమైంది.