అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కార్యక్రమం ద్వారా భారత్ నుంచి జరిగే మొత్తం ఇ-కామర్స్ ఎగుమతులు 27 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకున్నట్లు అమెజాన్ ప్రకటించింది.