Tag: Andhra Pradesh Rice Prices

Rice Prices Telangana AP | బియ్యం ధరలకు రెక్కలు..? మరీ సామాన్యులకు తిప్పలేనా?

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పడుతున్నాయి.