Tag: ASDD Voters

Telangana SIR Process | ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు.