ఏటీఎం నగదు ఉపసంహరణలు, లావాదేవీల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా కీలక సర్క్యూలర్ జారీ చేసింది.