Tag: Aviation Technology

Rolls Royce IIT Kanpur | ఇంజిన్ వైబ్రేషన్ శబ్దంపై రోల్స్-రాయిస్, ఐఐటీ కాన్పూర్ ఉమ్మడి పరిశోధన..

ఇంజిన్ వైబ్రేషన్‌కు సంబంధించిన శబ్దంపై దృష్టి సారించే ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టును రోల్స్-రాయిస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ప్రకటించాయి.