Tag: Battery Energy Storage

Gentari KKR Investment | క్లీన్ ఎనర్జీ రంగంలో మెగా భాగస్వామ్యం.. జెంటారి రెన్యూవబుల్స్ ఇండియాలో వాటా దక్కించుకున్న కేకేఆర్!

ప్రముఖ క్లీన్ ఎనర్జీ పరిష్కారాల సంస్థ జెంటారి (Gentari), అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కేకేఆర్ (KKR) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.