Tag: Behind Every Original

Levi’s Alia Bhatt | లెవైస్ ‘బిహైండ్ ఎవ్రీ ఆరిజినల్’ కొత్త చాప్టర్ షురూ.. అలియా భట్ స్టైలిష్ లుక్ అదుర్స్!

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లెవైస్ తన గ్లోబల్ క్యాంపెయిన్ ‘బిహైండ్ ఎవ్రీ ఆరిజినల్’ రెండో విడతను భారతదేశంలో ఘనంగా ప్రారంభించింది.