ప్రముఖ సూపర్బైక్ తయారీ సంస్థ 'బెనెల్లీ ఇండియా' తమ ఎంతో ఆదరణ పొందిన అడ్వెంచర్-టూరింగ్ విభాగంలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.