Tag: Bengaluru Universities

Atria University Admissions 2027 | ఏట్రియా యూనివర్సిటీ 2027-28 అడ్మిషన్లు ప్రారంభం.. 270 సీట్లు, రూ.20 కోట్ల మెరిట్ స్కాలర్‌షిప్‌లు..

భారతదేశపు తొలి లిబరల్ స్టెమ్ (STEM) విశ్వవిద్యాలయమైన ఏట్రియా యూనివర్సిటీ 2027-28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది.