స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రత, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.