మన దేశంలో కొన్ని వర్గాలకు చెందిన బ్రాహ్మణులు, ముఖ్యంగా సాంప్రదాయ నిష్టను పాటించేవారు అల్లం, వెల్లుల్లిని తమ దైనందిన ఆహారంలో పూర్తిగా మినహాయిస్తుంటారు.