Tag: CaratLane Raksha Bandhan

CaratLane Raksha Bandhan | అష్లేషా ఠాకూర్‌తో క్యారట్‌లేన్ సరికొత్త రక్షాబంధన్ క్యాంపెయిన్!

టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'క్యారట్‌లేన్' (CaratLane) రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఒక సరికొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.