Tag: Classic Legends Bikes

Classic Legends Bikes | బైక్ ప్రియులకు పండగ గిఫ్ట్.. సరికొత్త హంగులతో జావా, యెజ్డీ, బీఎస్‌ఏ మోటార్‌సైకిల్స్ లాంచ్

భారతదేశంలో పండగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ తమ సరికొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.