Tag: Climate Tech Startups

ECOHUB Startup Platform | క్లైమేట్ టెక్ స్టార్టప్‌ల కోసం అద్భుత వేదిక.. హైదరాబాద్‌లో ECOHUB.IN లాంచ్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రీ సస్టైనబిలిటీ, పర్యావరణహిత వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ECOHUB.IN ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.