Tag: Delhi NCR

Montra Electric EV | ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రీన్ విప్లవం.. ఎలక్ట్రిక్ ట్రక్కులతో కాలుష్యానికి చెక్!

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు మోంట్రా ఎలక్ట్రిక్ (Montra Electric) ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకంలో భాగస్వామి అయ్యింది.