గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన గోద్రెజ్ పెట్ కేర్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మార్కెట్లలోకి అధికారికంగా అడుగుపెట్టింది.