కేంద్ర ఎన్నికల సంఘంలో (ECI) ఇటీవల ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో ఈసీ వర్గాల్లో అత్యవసర పరిణామాలు చోటుచేసుకున్నాయి.